News

ఓలా ఎలక్ట్రిక్​ షేర్లు దూసుకెళుతున్నాయి. రెండు రోజుల్లో 22శాతం వరకు పెరిగాయి. మరి ఓలా ఎలక్ట్రిక్​ షేర్లను ఇప్పుడు కొనొచ్చా? షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంత? నిపుణులు ఏమంటున్నారంటే..