బైక్‌పై ప్రియురాలు కూర్చుంటే ప్రియుడికి ఉత్సాహం రావడం సహజమేనని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)ని ఆరు వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్‌కు కీలక అనుమతి లభించింది.
ప్రపంచానికి భారత్ ‘విశ్వ గురువు’గా సేవ చేసిందే తప్ప, ‘మహా శక్తి’గా కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత ...
ఈనాడు, దిల్లీ: నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల (సీజేల ...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది.
వాన వెనుక వాన కురవడం లేదు. అడపా దడపా కురిసినా నీరు మీటరు లోతు కూడా ఇంకడం లేదు. తేమ శాతం తగ్గి నేల పొడి బారిపోతోంది. మరోవైపు ...
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణాజలాలను అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనంగా ...
భార్యతో విభేదాలు, ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిగురుకోట శివారు ...
‘మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ నమ్మకానికి మారు పేరు. సంస్థ అనుసరిస్తున్న విధానాలు చూసి లక్షల మంది సభ్యులుగా చేరుతున్నారు. వారు ...
‘ఏం తప్పుచేశానని నన్ను తిహాడ్ జైల్లో వేశారు. నాలుగేళ్ల పాటు ఈడీ, సీబీఐ అధికారులు సతాయిస్తే.. నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డ ఏ ...
మృతదేహాలు బయటపడుతున్నాయ్.. కట్టెలు కాలుతున్నాయ్.. సామూహికంగా సమాధి అవుతున్నాయ్.. అవి ఎవరివో.. ఎందుకు నేపాల్ వచ్చారో..
అమెరికా, బ్రిటన్‌లకు చెందిన ప్రఖ్యాత విదేశీ విద్యాసంస్థలు తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results